video news : ప్రసాదం తిని చనిపోయిన తవిటయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం

Nov 8, 2019, 5:59 PM IST

నూజివీడు మండలం మరిబంధంలో సైనేడ్ హంతకుడు సింహాద్రి చేతిలో మృతి చెందిన తవిటయ్య మృతదేహాని మరిబంధం స్మశానవాటికలో వెలికితీసి రెవిన్యూ అధికారుల సమక్షంలో, నూజివీడు డిఎస్పీ, తహశీల్దార్ సిఐ, ఎస్ఐల పర్యవేక్షణలో నూజివీడు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.