మేమంటే.. మేమే.. గొడవకు దిగిన రెండు వర్గాల పోలీసులు..
Apr 27, 2020, 6:54 PM IST
పోలీసుల లక్ష్యానికి పోలీసులే తూట్లు పొడుస్తున్నారు. కరోనా నేపథ్యంలో మంగళగిరి సరిహద్దులను పోలీసులు మూసేశారు. దీనికి కొంతమంది APSP సిబ్బంది అడ్డుచెప్పారు. అంతేకాదు పట్టణ పోలీసులు వేసిన దారిని బలవంతంగా తొలగించారు.