Video : పోలీసుల అండతో..రెచ్చిపోయిన మట్కా బీటర్లు...

Dec 25, 2019, 4:49 PM IST

కర్నూలు జిల్లా లో మట్కా బీటర్లు రెచ్చిపోయారు. పోలీస్ ల ముందరే ఫిర్యాదు చేసిన వారిపై దాడులు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో మట్కా బీటర్ లు తమ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ ఓ కుటుంబం పై దాడీచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన సంచలనం సృష్టించింది. పట్టణంలో ని బర్మా షెల్ లో సంఘటన జరిగినప్పుడు పోలీసులు చూస్తూ ఉండిపోవడం విమర్శలకు దారి తీసింది.
 మట్కా బీటర్ లు కట్టెలతో దాడి చేయడంతో అనితా, మల్లిఖార్జున, బోయే కాశీం, హుసేన్ భాష లు తీవ్రంగా గాయపడ్డారు.