Nov 13, 2019, 5:26 PM IST
బినామీకి నాలుగు లక్షల లంచం ఇప్పించి, పరారీలో ఉన్న గూడురు తహశిల్దార్ హసీనాబీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్నూలులోని సి కాంప్ ప్రభుత్వ క్వార్టర్స్ 40 లో షెల్టర్ తీసుకున్నారన్న అనుమనంతో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. క్వార్టర్స్ లో కీలక ఆధారాలు లభ్యం కాగా, కొత్తపల్లి ఎంపీడీఓ గిడ్డయ్య సహకారంతో పరారీలో ఉన్నట్లు గుర్తించారు