Nov 18, 2019, 3:32 PM IST
ఉల్లి ధరలు తగించాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలెక్టరేట్ లో ప్రజా సంఘాలు వినూత్న రీతుల్లో ఆందోళన చేపట్టాయి. ఉల్లి ధరల పై ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, పెద్ద ఎత్తున్న జరుగుతున్న బ్లాక్ మార్కెట్ పై విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.