Nov 27, 2019, 5:30 PM IST
ఉల్లిధర ఆకాశాన్ని అంటడంతో సామాన్యప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ కిలో ఉల్లి 25రూ.లకే అందజేస్తున్నాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఉల్లిధర సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయిందని మండిపడ్డారు.