Apr 29, 2020, 11:24 AM IST
విజయవాడ రూరల్, రమవరప్పాడు గ్రామంలో కొన్ని కరొనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన పంచాయితీ గ్రామంలో కర్ఫ్యూ విధించారు. ఇళ్లలోనుండి ఎవ్వరూ బయటికి రావద్దని హెచ్చరించినట్టు కార్యనిర్వహణ అదికారి రాంమోహన్ తెలిపారు. దీంతో గ్రామం నిర్మానుష్యంగా మారిపోయింది.