Oct 20, 2021, 5:27 PM IST
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ పోలీసులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి జాతీయ కార్యాలయంపై నిన్న(మంగళవారం) దాడి జరిగితే ఇవాళ తాపీగా పోలీసులు రావడమే లోకేష్ ఆగ్రహానికి కారణమయ్యింది. ఇప్పుడు కూడా మీరెందుకు వచ్చారు అంటూ విరుచుకుపడ్డారు. కట్టలు తెగిన ఆవేశంతో ఊగిపోయిన లోకేష్ పోలీసుల పైపైకి వెళ్ళారు.