దరిద్రుడు, వెధవ: చంద్రబాబుపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

Apr 9, 2020, 2:12 PM IST

చంద్రబాబులాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండడం మా ఖర్మ అంటూ మాజీ మంత్రి, కోవూరు ఎమ్మెల్యేనల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డాడు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో జనాల్లో ఉండాల్సిన నాయకుడు, హైదరాబాద్ లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు లాంటి పనికిమాలినోడు, దరిద్రుడు, వెధవ అంటూ అనుచిత భాషలో దూషించాడు.