Nov 5, 2019, 5:20 PM IST
స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమంపై అమరావతిలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, ఆళ్లనాని, అధికారులు హాజరయ్యారు. నవంబర్ 14న స్కూళ్లలో నాడు–నేడు ప్రారంభం అవ్వబోతుంది. దాదాపు 45వేల స్కూళ్లను నాడు – నేడు కింద బాగుచేస్తున్నామని తెలిపారు.