Feb 20, 2020, 1:23 PM IST
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీపై విడుదల రజిని అనుచరులు దాడి చేశారు. ఎమ్మెల్యేకి చెప్పకుండా నియోజకవర్గంలోకి ఎలా వస్తారంటూ ఘర్షణకు దిగారు. బూతులు తిడుతూ కారుమీద దాడి చేశారు.