కోవిడ్ బాధితులకు 20 లక్షల మందులను పంపిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

May 13, 2021, 12:02 PM IST

హిందూపురం కోవిడ్  బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్  మందులను  హైదరాబాద్ నుంచి పంపించిన ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ. కోవెడ్  కిట్స్ ను  స్థానిక ఎమ్మెల్యే  బాలకృష్ణ  నివాసం వద్ద కోవెడ్  బాధితుల బంధువులకు  అందజేసిన తెదేపా నాయకులు.