video news : మచిలీపట్నంలో మంత్రి ఆకస్మిక పర్యటన

Nov 7, 2019, 6:34 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని 37,38 వార్డుల్లో  రాష్ట్ర మంత్రి పేర్ని నాని జాయింట్ కలెక్టర్ మాధవిలత ఆకస్మిక పర్యటన చేశారు. స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.