Nov 9, 2019, 12:15 PM IST
జాతీయ లీగల్ స్వర్విసెస్ దినోత్సవం సందర్బంగా కృష్ణా జిల్లా, మచిలీపట్నం కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవా సదన్ లో మెగా మెడికల్ అండ్ లీగల్ అవేర్నెస్ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి ఈ. భీమారావు, డి.ఎల్.ఎస్.ఏ కార్యదర్శి పి .రాజారామ్, ఏ .ఎస్.పి సత్తి బాబు, బందరు ఆర్.డి.ఓ ఖాజా వలి, న్యాయమూర్తులు పాల్గొన్నారు.