అనంతపురం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ రోగులకు భోజనం సరఫరా దృశ్యాలు

May 7, 2021, 10:01 AM IST

అనంతపురం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శిల్పారామంలో కోవిడ్ చికిత్స పొందుతున్న రోగులకు భోజనం అందిస్తున్నారు .