Nov 19, 2019, 12:42 PM IST
మంగళగిరిలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమై ఓ భర్త భార్యను రోకలిబండతో కొట్టి చంపేశాడు. మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో నగర్ రాజీవ్ గృహకల్పలో ఉండే కొణతాల శ్రీనివాసరావుకు భార్య జ్యోతిపై అనుమానంతో మంగళవారం తెల్లవారుజామున నెత్తిమీద రోకలిబండతో కొట్టి చంపేశాడు. అనంతరం మంగళగిరి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.