Nov 5, 2019, 5:07 PM IST
తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జీజీహెచ్ లో ఆత్మహత్యకి పాల్పడిన వీర బాబు భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం వీరబాబుభార్య, పిల్లలను పరామర్శించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కుటుంబ పరిస్థితి పై ఆరా తీసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.