Video news : గుంటూరులో దారుణం...బతికి ఉండగానే...

Nov 18, 2019, 4:27 PM IST

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం పోట్లూరు గ్రామంలోని స్మశానవాటిక వద్ద ఓ యువతిని గుర్తు తెలియనివ్యక్తులు కాల్చి చంపారు. బతికి ఉండగానే సజీవ దహనం చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.