video news : టీవీఎస్ ను గుద్దిన కావేరీ ట్రావెల్స్ బస్సు, ఒకరి మృతి

Nov 13, 2019, 12:22 PM IST

పశ్చిమగోదావరి జిల్లా, ఖండవల్లి జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా
పడింది. బస్సుకు అడ్డంగా వచ్చిన టీవీస్50ని గుద్ది బస్సు రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో టీవీఎస్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.