Nov 4, 2019, 2:33 PM IST
కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా శైవ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలంలో మంచువీడకముందే భక్తులు వెలిగించిన దీపాలతో సూర్యుడు మేల్కొన్నాడు. కార్తీకమాసం మొదటి సోమవారం నాడు అర్చనలు, అభిషేకాలు చేస్తే మంచిదని, శివుడి అనుగ్రహం లభిస్తుందని పూజారులు చెబుతున్నారు.