video news : భవననిర్మాణ కార్మికుల కడుపునింపుతోన్న డొక్కాసీతమ్మ

Nov 16, 2019, 4:48 PM IST

కృష్ణా జిల్లా, గన్నవరం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో, గుంటూరు  గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలో ప్రముఖ అన్నదాత డొక్కా సీతమ్మ స్ఫూర్తితో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉచిత ఆహార శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకుభవనకార్మికుల ఆకలి తీర్చేందుకు శ్రీమతి డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించారు.