Dec 12, 2020, 12:53 PM IST
గుడ్లవల్లేరు మండలం డో కిపర్రు భూసమేత శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానానికి జనసేన అదినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు కుటుంబ సమేతంగా పీపీ రెడ్డి స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో అర్చక స్వాములు స్వాగతం పలికారు. ఆలయంలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు.