May 7, 2021, 2:03 PM IST
కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా మృతదేహాలు, ఆ పక్కనే కోవిడ్ పేషెంట్లు, వారిని తీసుకొచ్చిన బంధువులు..హృదయవిదారకంగా ఉంది. వరండాలోనే శవాలు, నేలపైనే పేషెంట్లు..ఎవరు బతికున్నారో, ఎవరు చనిపోయారో తెలియని దుస్థితి. మూడు రాజధానులు తరువాత కట్టొచ్చుగానీ, ఒకే బెడ్డుపైనున్న ముగ్గురికి 3 బెడ్లు కేటాయించి వారి ప్రాణాలు కాపాడండి.