జగన్ ఆటం బాంబులు... టపాకాయల మార్కెట్లో వీటి క్రేజే వేరు

Nov 4, 2021, 10:39 AM IST

దీపావళి పండుగ నాడు టపాకాయల సరదానే వేరు. కాకారపుల్లలు, చిచ్చుబుడ్లు, మతాబులతోపాటుగా గట్టిగా పేలే వంకాయ బాంబులు, లక్ష్మీ బాంబులు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈసారి మార్కెట్లోకి కొత్తగా జగన్ ఆటం బాంబు విడుదలైంది. ఇవి గట్టిగా పేలడంతోపాటుగా... ధర కూడా అందుబాటులో ఉండడంతో ప్రజలు వీటి కోసం ఎగబడుతున్నారు.