మొబైల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను అభివృద్ధి చేసిన భారత నావికాదళం
May 21, 2021, 9:31 AM IST
ఈస్టర్న్ నావల్ కమాండ్ (ఇఎన్‌సి) కింద నావల్ డాక్‌యార్డ్ విశాఖపట్నం అభివృద్ధి చేసిన 'ఆక్సిజన్ ఆన్ వీల్స్' అని పిలువబడే మొబైల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లనుప్రారంభించారు .