Video : విశాఖ చేరుకున్న ఇండియా, వెస్టీండీస్ క్రికెట్ టీంలు...

Dec 16, 2019, 2:53 PM IST

ఈ నెల 18వ తేదీన ఇండియా, వెస్టీండీస్ టీం ల మధ్య విశాఖపట్నం వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు సోమవారం మధ్యాహ్నం చెన్నై నుండి ఇండిగో ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నాయి.