Nov 13, 2019, 4:50 PM IST
కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద ఇసుక అక్రమ రవాణా, అధిక లోడుతో వెళ్ళుతున్నాయన్న సమాచారంతో మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికలోడుతో వెళుతున్న 8 ఇసుక టిప్పర్లకు టిప్పర్లకు లక్షా 20 వేల రూపాయల జరిమానా విధించారు.