Sep 16, 2019, 4:22 PM IST
కోడెల శివప్రసాద్ రావు ఇంటి వద్ద సోమవారం నాడు హైద్రాబాద్ బంజారాహిల్స్ పోలీసులు క్లూస్ సేకరించారు.
కోడెల ఆత్మహత్య చేసుకొన్న గదిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఈ గదిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సోమవారం నాడు ఉదయం కోడెల శివప్రసాద్ రావు ఉదయం తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.