చంద్రబాబు కోసం ఇంటి భోజనం..క్యారేజ్ తీసుకెడుతున్న సహాయకుడు (వీడియో)

Sep 11, 2023, 5:04 PM IST

చంద్రబాబు కు మధ్యాహ్నం భోజనం గా 100గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగును కుటుంబ సభ్యులు పంపించారు.  మధ్యాహ్నం 3గంటలకు టీ తాగేందుకు వేడినీళ్లు అందించారు. వీటిని ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆయన కాన్వాయ్ వాహనంలో తీసుకెళ్లి అందజేశారు.