May 6, 2021, 5:17 PM IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే రైతులకు ఎంత మేలు చేస్తుందని గురజాల ఆర్డీవో జె. పార్థసారథి అన్నారు..ఈ మేరకు దాచేపల్లి మండలం అలుగుమల్లేపాడులో ప్రయోగాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీ సర్వే పనులను ఆర్డివో పర్యవేక్షించారు.