Jan 20, 2020, 5:14 PM IST
తుళ్లూరు రైతులతో కసిని అసెంబ్లీని ముట్టడించిన టీడీపీ నేత గల్లా జయదేవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేయకుండా రోడ్డుమీద పడుకున్న జయదేవ్ ను బలవంతంగా లేపి తీసుకెళ్లారు. తనను పట్టుకున్న పోలీసుల మీదికి తిరగబడ్డ గల్లా జయదేవ్.