Nov 28, 2019, 10:39 AM IST
అమరావతిలో చంద్రబాబు రాజధాని పర్యటనకు నిరసనగా భారీగా నిరసన ఫ్లెక్సీలు వెలసాయి.రాజధాని రైతులు, రైతు కూలీల పేరుతో ఈ నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. కరకట్ట నుంచి రాయపూడి వరకు ఏర్పాటు నిరసన ఈ ఫ్లెక్సీల్లో రాజధాని రైతులు పలు ప్రశ్నలు సంధించారు. రాజధాని పేరుతో రంగురంగుల గ్రాఫిక్స్ చూపించి చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడంటూ ఆవేదన వెల్లగక్కారు.