Video news : పెట్రోల్ నింపుతుంటే చెలరేగిన మంటలు..తప్పిన ప్రమాదం..

Nov 28, 2019, 1:41 PM IST

ఆదివారం ఉదయం సత్తెనపల్లి పెట్రోల్ బంక్ లో ద్విచక్ర వాహనానికి పెట్రోల్ నింపుతుంటో మంటలు చెలరేగాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ సంఘటన మీద భిన్న వాదలను వినిపిస్తున్నాయి. పెట్రోల్ నింపే అబ్బాయి బ్లూ టూత్ ఆన్ చేయటం వలన మంటలు వచ్చాయని అంటున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది.