GN Rao Committee : పోలీసుల దిగ్బంధంలో 29 గ్రామాలు

Dec 21, 2019, 12:14 PM IST

జియన్ రావు కమిటీ నివేదికను రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిన్నటి రైతుల ఆందోళనలతో నేడు రాజధాని గ్రామాల్లో పోలీస్ బలగాలు భారీగా మోహరించారు. దీంతో 29గ్రామాలు పోలీసుల దిగ్బంధంలో ఉన్నాయి. రైతులు నేడు ఆందోళనలకు పిలునిచ్చారు. నేడు సచివాలయం ముట్టడిస్తామని ప్రకటించారు.