video news : తహశీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం

Nov 12, 2019, 12:09 PM IST

ఎన్ని రోజులుగా తిరుగుతున్నా తన భూ సమస్య పరిష్కారం కావడం లేదని మనస్తాపానికి గురైన జయరామిరెడ్డి అనే రైతు అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల తహశీల్దార్ కార్యాలయం ముందు  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్ధితి విషమంగా ఉండటంతో రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.