Nov 4, 2019, 1:18 PM IST
చిత్తూరు జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని సంతపేట దగ్గరున్న ఓబనపల్లి కాలనీకి చెందిన రవి ఆటోడ్రైవర్. గత కొంత కాలంగా రవి భార్య భువనేశ్వరికి, రవి తల్లికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుటుంబకలహాలతో విసిగిపోయి రవి, భువనేశ్వరి, కూతురు గాయత్రిలు కూల్ డ్రింక్ లో విషం కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.