Nov 29, 2019, 10:50 AM IST
నెల్లూరులో నకీలీ స్టాంపులు , నకిలీ జామీను పత్రాలు సృష్టించే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, కావలి మేజిస్స్టేటుకు ఫిర్యాదు చేశారు. వీరి దగ్గరినుండి నకిలీ స్టాంపు పత్రాలు, నకిలీ జామీను పత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.