May 20, 2021, 2:04 PM IST
కృష్ణపట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుతో కోవిడ్ నయమవుతోంది.ఆనందయ్య కుటుంబం దశాబ్దాలుగా ఆయుర్వేద మందులు ఉచితంగా అందజేస్తోంది.గతంలో ఆయన తల్లి గారు కూడా మందులు ఇచ్చే వారు.ఆనందయ్య తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ చెన్నై రెడ్ హిల్స్ లో ఉండే గురువు సహకారంతో సేవలందిస్తున్నారు.వెంటనే మందు పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాను అని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి కోరారు .