డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్... ప్రారంభానికి సిద్దంగా 500 అధునాతన అంబులెన్స్ లు

Apr 1, 2022, 11:53 AM IST

విజయవాడ: గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులను సురక్షితంగా తరలించేందుకు ''డాక్టర్ వెఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్'' పేరిట అధునాతన వసతులతో కూడిన అంబులెన్స్ సేవలు నేటినుండి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే 500వందల ఎయిర్ కండిషన్డ్ అంబులెన్స్ లు విజయవాడ బెంజ్ సర్కిక్ కు చేరుకున్నాయి. వీటిని జెండా ఊపి ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.