May 12, 2021, 2:13 PM IST
దాతల సహకారముతో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యములో భోజన పాకెట్స్ పంపిణి కార్యక్రమము చేస్తున్నారు. హాస్పిటల్స్ కు వచ్చు రోగి సహాకుల కొరకు దేశవ్యాప్తముగా భోజన పాకెట్స్ వితరణ చేయడం ప్రారంభించినారు , దీనిలో భాగముగా విశాఖపట్నం లో రోజు 3000 భోజనము పాకెట్స్ వితరణ ప్రారంభిచడం జరిగింది .