విజయవాడ, గుంటూరు కమీషనర్లుగా దినకర్, కీర్తి నియామకం... బాధ్యతల స్వీకరణ

Apr 6, 2022, 2:53 PM IST

విజయవాడ: పాత జిల్లాల విభజన, నూతన జిల్లాల ఏర్పాటుతర్వాత ఆంధ్ర ప్రదేశ్ భారీఎత్తున అధికారులు బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థ నూతన మున్సిపల్ కమిషనర్ గా సప్నిల్ దినకర్ పుండర్,  గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా చేకూరి కీర్తి ప్రభుత్వం నియమించింది. వీరిద్దరూ ఇవాళ తమ నూతన బాద్యతలు స్వీకరించారు.