Nov 12, 2019, 12:53 PM IST
కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ కు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున నుండే వేలాదిగా తరలివచ్చిన వచ్చిన భక్తులు సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది.