video news : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్

Nov 13, 2019, 1:01 PM IST

వైజాగ్ లో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా లో జరిగిన హోమంత్రల సమావేశం గురించిన వివరాలు మీడియాతో పంచుకున్నారు. మిగతా వివరాలు వీడియోలో చూడండి.