video : బంగాళాఖాతంలో అల్పపీడనం...ఆంధ్రాలో భారీ వర్షాలు

Oct 22, 2019, 4:34 PM IST

బంగాళాఖాతంలో అకస్మాత్తుగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈ ప్రభావంతో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయట.