Apr 22, 2020, 5:06 PM IST
ఓ వైపు దాచేపల్లిలో కరోనాపాజిటివ్ కేసులు పెరుగుతుంటే మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించారు. వివరాల్లోకి వెడితే దాచేపల్లి మునిసిపాలిటీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 11 నెలలుగా జీతాలు ఇవ్వని కారణంగా విధులను బహిష్కరించి, నిరసనకు దిగారు. జీతాలిచ్చేదాకా పనిచేయమంటున్నారు.