కరోనా మరణాలు జలియన్ వాలా బాగ్ లాగా తలపిస్తుంది ... తులసిరెడ్డి

May 7, 2021, 11:28 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతుంటే ,భారత్ లో మాత్రం కేసులు పెరుగుతున్నాయి . వాక్సిన్ వేసే కారక్రమముకూడా నత్త నడకన సాగుతుంది . కేంద్ర ప్రభుత్వం  వాక్సిన్ పేరు తో వ్యాపారం చేస్తుంది అని విమర్శించారు .