Jun 13, 2020, 11:22 AM IST
ఏసీబీ స్పెషల్ కోర్డుకు తీసుకువచ్చిన అచ్చెన్నాయుడిని చూసి వెడతానంటూ గతరాత్రి పదకొండున్నర గంటలకు లోకేష్ స్పెషల్ కోర్టు దగ్గరికి వెళ్లారు. పర్మిషన్ లేదంటూ పోలీసులు లోకేష్ ను ఆపేశారు దీంతో కాసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడిని విజయవాడ సబ్ జైలు నుంచి ఆయనను గుంటూరు ప్రత్యేక ఆస్పత్రికి తరలించారు. జైలు అధికారుల అనుమతితో ఆయనను ఆస్పత్రికి తరలించారు.