Nov 13, 2019, 1:19 PM IST
రాష్ట్రంలో ఇసుక ను అందుబాటులో కి తెవాలని డిమాండ్ చేస్తూ విశాఖ, జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విరుచుకుడ్డారు.