ఆనందయ్యకు అభినందనలు... జగన్ కు ధన్యవాదాలు: ఎమ్మెల్యే కాకాణి

May 31, 2021, 3:42 PM IST

నెల్లూరు: ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో సర్వేపల్లి వైసిపి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆనందయ్యకు అభినందనలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ధన్యవాదాలు తెలియజేశారు కాకాణి.