Nov 20, 2019, 11:42 AM IST
కొత్త బార్ పాలసీపై అమరావతిలో సీఎం జగన్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కొత్త బార్ పాలసీలో భాగంగా బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జనవరి 1నుంచి కొత్త పాలసీ అమలులోకి వస్తుందన్నారు. పాత బార్లు మొత్తం తీసేసి కొత్త బార్లు లాటరి సిస్టమ్ లో కేటాయిస్తారు.